Chinna Srisailam Yadav: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బట్టలిప్పి, తోలు తీయిస్తా ?
Chinna Srisailam Yadav: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచిన మూడు రోజులకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రౌడీయిజం పెరిగిపోతోందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొడుకు గెలిచిన మూడు రోజులకే శ్రీశైలం యాదవ్ రౌడీయిజం మొదలుపెట్టినట్లు వీడియో బయటకు వచ్చింది. Chinna Srisailam Yadav Chinna Srisailam Yadav slams padi koushik reddy ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బెదిరిస్తూ రెచ్చిపోయారు … Read more