Chiranjeevi: తమ్ముళ్లపై చిరంజీవి కోపం.. రాజకీయాల కోసం సొంత అన్నను కూడా వదిలేస్తారా అంటూ.!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తాజాగా ఒక విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిరంజీవి తన తమ్ముళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇద్దరు తమ్ముళ్ల ఎదుగుదలకు చిరంజీవి కారణమయ్యారు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాకే ఇద్దరు తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా ప్రతి సమయంలో తమ అన్నయ్య వల్లే తమకు ఈ అదృష్టం దక్కింది అని మా ఎదుగుదల కు కారణం చిరంజీవి గారే అంటూ చెప్పుకునే వీళ్లు చిరంజీవిపై అసెంబ్లీలో … Read more