Chandrababu Naidu: హైకోర్టులో చంద్రబాబు కేసులపై కీలక విచారణ.. సీబీఐకి బదిలీపై తేలాల్సిందేమిటి?

Tirumala electric buses

సీఎం చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి అప్పగించాలన్న పిల్ పై ఏపీ హైకోర్టులో కీలక వాదనలు ముగిశాయి. తదుపరి ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.