Cinema career tips

Megastar Comments On Industry Casting Couch

Megastar: కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ కామెంట్స్ వైరల్!!

Megastar: సినీ పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు Social Mediaలో హాట్ టాపిక్ గా మారాయి. “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీని ఒక అద్దంతో పోల్చారు. మనం ఎలా ప్రవర్తిస్తే పరిశ్రమ మనకు అలాంటి ఫలితాలనే (Results) ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ…