Civil Aviation Minister Ram Mohan Naidu

IndiGo cancellations

IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవ‌మానించిన టీడీపీ ?

IndiGo cancellations: దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఒక్కసారిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇండిగో సర్వీసులు వందల సంఖ్యలో రద్దు అవుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఇండిగో సర్వీసులు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కొత్త నిబంధనలను సిబ్బంది షెడ్యూలింగ్ ను సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.…