Singareni Officers: సింగరేణి అధికారులకు దసరా ధమాకా.. 1,800 మందికి వేతనాల పెంపు
సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక అందించింది. కోల్‌ఇండియా తరహాలో 1,800 మంది ఎగ్జిక్యూటివ్ అధికారులకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.