Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !
Congress: మంత్రుల బండారం బయటపెడుతూ రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వరుస కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. మీడియా కథనాలను సాకుగా చూపించి మంత్రులను కేబినెట్ నుంచి పంపించే కుట్ర జరుగుతోన్నట్లు వార్తలు వైరల్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ముగ్గురు మంత్రులను తప్పించి, తనకు నచ్చిన వారికి మంత్రి పదవి వచ్చేలా ప్లాన్ చేసినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. Congress A bunch of ministers are leaving all … Read more