
Gali Janardhana Reddy: గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి.. బళ్లారిలో ఏం జరిగింది?
Gali Janardhana Reddy:కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. Valmiki Statue ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కేఆర్‌పీపీ (KRPP) ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర హింసకు దారితీసింది. గాలి జనార్ధన రెడ్డి నివాసం సమీపంలో బ్యానర్లు…
