Indian Railways: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో కలుషిత నీరు, CAG వెల్లడి
Indian Railways స్టేషన్లలో తాగే నీటిలో ప్రమాదకరమైన E. coli బ్యాక్టీరియా ఉందని CAG తాజా నివేదికలో వెల్లడించింది. 89% స్టేషన్లలో కనీస వసతులు లేవు.