Coolie box office

Lokesh Kanagaraj Reacts Coolie Criticism

Lokesh Kanagaraj: కూలీ పై లోకేష్ కనగరాజ్ రియాక్షన్.. తదుపరి సినిమాల్లో ఆ పొరపాట్లు జరగవు!!

Lokesh Kanagaraj:సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ Action thriller రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీ స్టామినాను మరోసారి నిరూపించింది. అయితే, కలెక్షన్ల పరంగా అదరగొట్టినప్పటికీ, కథ మరియు కథనం విషయంలో మాత్రం ప్రేక్షకులను…