Lokesh Kanagaraj: వాట్ నెక్స్ట్.. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ ను నమ్మని స్టార్ హీరోలు!!
Lokesh Kanagaraj: ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఘన విజయం సాధించిన లోకేష్ కనకరాజ్, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. Lokesh Cinematic Universe (LCU) ద్వారా కొత్త ట్రెండ్‌ను మొదలు పెట్టిన ఈ యువ దర్శకుడు, ఇటీవల సూపర్ స్టార్ Rajinikanthతో చేసిన ‘కూలీ’ సినిమాతో భారీ అంచనాలు సృష్టించారు.…