Copy Trolls On Tollywood Movie

Copy Trolls On Tollywood Movie

Tollywood: ఛీ ఛీ నువ్ అసలు మనిషివేనా.. మహేష్ తండ్రి సినిమాని కాపీ చేసి మోసం చేస్తారా.!

Tollywood: కొన్ని సినిమాలు విడుదలయ్యాక బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకి క్యూలు కడతారు. బాలేకపోతే నెగటివ్ రివ్యూ ఇస్తూ సినిమా చూడడానికి వెళ్లే వారిని కూడా చెడగొడతారు.. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ మిరాయ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు.ఒక యంగ్ హీరో,యంగ్ డైరెక్టర్ ఇలాంటి ఒక సినిమాని చేయడం నిజంగా గొప్పే. కానీ దీన్ని కొంతమంది…