AP Municipal: పురపోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

AP Municipal

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది….