Jagan: జగన్ బిగ్ స్కెచ్…ఆ పార్టీలో పొత్తు, ఇక కూటమి చిత్తు, చిత్తే ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని ఎదుర్కునేందుకు పొత్తుల దారులు తొక్కేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతుంది. Jagan Jagan alliance will congress and cpi and cpm … Read more