Suryakumar and Gill: జట్టుకు భారంగా గిల్, సూర్య.. వీరిని ఎన్నాళ్ళు భరించాలో!!
Suryakumar and Gill:భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 match (టీ20 మ్యాచ్లో) టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. Toss (టాస్) గెలిచిన Australia (ఆస్ట్రేలియా) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ Abhishek Sharma (అభిషేక్ శర్మ) 68 పరుగులు, ఆ తర్వాత వచ్చిన Harshit Rana (హర్షిత్ రాణా) 35 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించారు. కానీ, మిగతా బ్యాటర్లు Aussie Bowlers (ఆసీస్ … Read more