
Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి ?
Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చల్లదనాన్ని ఇస్తుంది. చాలామంది పెరుగు మధ్యాహ్న సమయంలో, రాత్రి సమయంలో తింటూ ఉంటారు. అయితే మధ్యాహ్న సమయంలో ఎండ వేడిమిని తట్టుకోవడానికి పెరుగు తినడం వల్ల కడుపులో ఎంతో హాయిగా ఉంటుంది. పెరుగులో చెడు బ్యాక్టీరియా ఉండదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు తినడం వల్ల…
