Custard Apple: చ‌లికాలం వ‌చ్చేసింది..సీతాఫలం తింటున్నారా, అయితే ఇవి ముందుగా తెలుసుకోండి ?

Custard Apple: సీతాఫలం ఇది కేవలం సీజన్ సమయంలో మాత్రమే దొరుకుతుంది. చలికాలంలో మాత్రమే సీతాఫలం మార్కెట్లలో లభిస్తుంది. అంతేకాకుండా పల్లెటూర్లలో ఇంటి వద్ద చాలా వరకు సీతాఫలం చెట్లు ఉంటాయి. కానీ అవి సంవత్సరం పొడవున పండ్లు రావు. కేవలం చలికాలం సీజన్లో మాత్రమే సీతాఫలం కాస్తుంది. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, పోషకాలు అధికంగా ఉంటాయి. సీతాఫలం తినడం వల్ల ఇది శరీరంలో … Read more