Revanth Reddy: పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

సైబర్ నేరాల బారిన పడకుండా బాలలను పరిరక్షించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు….