
Paradise: రామ్ చరణ్ కి భయపడని నాని.. బోర్లా పడతాడా? బాక్సాఫీస్ వద్ద బిగ్ బాటిల్!!
Paradise: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మార్చి నెల ఒక High-Voltage యుద్ధానికి వేదిక కాబోతోంది. సంక్రాంతి సీజన్ తర్వాత సమ్మర్ సందడిని ముందే తీసుకువస్తూ, టాలీవుడ్ స్టార్స్ నాని మరియు రామ్ చరణ్ తమ భారీ చిత్రాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మార్చి చివరలో ఒకే రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదల…
