Kaushik Reddy: ఖైరతాబాద్, హుజూరాబాద్ ఉపఎన్నిక ఖాయం.. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా?
Kaushik Reddy faces disqualification speculation as political discussions heat up over potential by-elections in Huzurabad and Khairatabad.

Kaushik Reddy faces disqualification speculation as political discussions heat up over potential by-elections in Huzurabad and Khairatabad.

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు.…