Jani Master: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం.. మళ్ళీ సస్పెన్షన్ వేటు!

jani-master-film-federation-sekhar

టాలీవుడ్‌లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది జానీ మాస్టర్ వ్యవహారం. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో జరుగుతున్న అంతర్గత పొలిటిక్స్, శేఖర్ మాస్టర్‌తో ఉన్న విభేదాల కారణంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆయనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. Jani Master Suspension News Update ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన ఈ అత్యవసర మీటింగ్‌లో సుమారు 23 క్రాఫ్ట్ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎత్తివేసిన … Read more