
Dasara Navaratri: దసరా శరన్నవరాత్రులకు ‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో బుకింగ్ ఇలా
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ‘జగన్మాత దివ్య దర్శన్’ ప్రత్యేక దర్శనం టికెట్లను అధికారికంగా...