David reddy

“డేవిడ్ రెడ్డి”గా వస్తున్న మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమాను దర్శకుడు హనుమ రెడ్డి యెక్కంటి రూపొందించనున్నారు. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంతో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ ఈ…