Ram Pothineni: ‘వీర’ గా రామ్ విశ్వరూపం.. ‘లోన్ ఉల్ఫ్’ గా రామ్ పోతినేని.. సైకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా #RAPO23!!

Ram Pothineni Directorial Debut RAPO23

Ram Pothineni: రామ్ పోతినేని (Ram Pothineni) తన 23వ చిత్రంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాతో ఆయన కేవలం హీరోగానే కాకుండా, దర్శకుడిగా మరియు రచయితగా (Writer-Director) తన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. నేడు (మే 15, 2026) రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ మరియు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘వీర’ (Veera) అనే పాత్ర పేరును ఖరారు చేస్తూ, ఇది … Read more