Deewana film

Sri Vishnu : శ్రీ విష్ణు దీవానా కోసం 1+1 ఆఫర్ ప్రారంభించి బోల్డ్ ప్రామిస్ చేసిన నటుడు!

శ్రీ విష్ణు ‘దీవానా’పై ప్రశంసలు కురిపిస్తూ, ప్రేక్షకుల కోసం 1+1 ఆఫర్‌తో పాటు బోల్డ్ ప్రామిస్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రొమాన్స్, ఎమోషన్, డ్రామాతో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఊపును అందుకుంటోంది.