Delhi high command

Modi Warns Telangana BJP Leaders Strongly

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు..నేరుగా రంగంలోకి ప్రధాని మోడీ!!

Telangana BJP Leaders:తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై BJP High Command తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతల పనితీరుపై వస్తున్న Intelligence Reports ప్రకారం, నాయకుల మధ్య Coordination పూర్తిగా దెబ్బతిందని కేంద్రం స్పష్టం చేసింది. బలమైన cadre, మంచి vote bank ఉన్నప్పటికీ, దాన్ని ఫలితాలుగా మార్చడంలో Leadership…