Delimitation Bill

harsimrat-kaur-sukhbir-singh-badal

Sukhbir Badal: పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు

పంజాబ్ రాజకీయాల్లో మళ్ళీ పాత స్నేహం చిగురిస్తుందా? ప్రధానమంత్రితో భేటీ తర్వాత Sukhbir Badal తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ-అకాలీదళ్ పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా అనే అంశంపై తాజా విశ్లేషణ.

Parliament Session: ప్రత్యేక సమావేశాలకు కేంద్రం యోచన

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16–18లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. డీలిమిటేషన్ బిల్లుపై కీలక చర్చ, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకతతో ఈ సెషన్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సెషన్స్ లోనే జమిలి, డీలిమిటేషన్ బిల్లులకు రంగం సిద్దం..

One Nation One Election: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జమిలి, డీలిమిటేషన్ బిల్లులకు రంగం సిద్ధం

Centre government gears up for historic bills on One Nation, One Election, women’s reservation, and delimitation in Parliament’s monsoon session starting July 20. Strategic political moves aim to pass stalled legislation, with BJP securing NDA support from Shiv Sena and TIC MPs for the crucial session.