Delimitation controversy

Priyanka Gandhi Slams Women Reservation Bill

మహిళా బిల్లుపై ఇండియా కూటమి గళం! కేంద్రానికి ప్రియాంక గాంధీ సవాల్!!

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం మాటలతోనే మహిళల రక్షకులుగా మారిపోలేరని, దానికి చేతలతో నిరూపించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఉన్నావో, హత్రాస్ మరియు మణిపూర్ సంఘటనల్లో మహిళలకు జరిగిన అన్యాయాన్ని దేశం గమనించిందని, అప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ…