
kavitha: సింహం గుర్తుపై బరిలో దేవనపల్లి కవిత ?
kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ కూతురు కవిత.. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టనున్నారట. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కవిత పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. kavitha Devanapalli kavitha the lion symbol…
