Gold Prices: యుద్ధ సమయంలోనూ పడిపోతున్న పసిడి ధరలు.. ఎందుకీ రివర్స్ ఎఫెక్ట్!!
Gold Prices: సాధారణంగా యుద్ధ సమయాల్లో అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని ఒక Safe Haven (సురక్షితమైన పెట్టుబడి)గా భావిస్తారు. దీనివల్ల పసిడి ధరలు విపరీతంగా పెరగడం సహజం. కానీ, ప్రస్తుతం ఇరాన్-అమెరికా యుద్ధం విషయంలో ఒక ఆశ్చర్యకరమైన Reverse Trend కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరినప్పటికీ, బంగారం ధరలు పెరగకపోగా క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. Why Gold Prices Drop During War … Read more