India AI Expo: డిజిటల్ విప్లవానికి నాంది.. ఢిల్లీలో ఐదు రోజుల ఏఐ పండుగ.. ప్రపంచ టెక్ దిగ్గజాల రాక!!
India AI Expo:భారతదేశాన్ని కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఫిబ్రవరి 16, 2026 సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026’ను (India AI Impact Expo) అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం దేశ సాంకేతిక ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మన సత్తాను చాటి చెప్పనుంది. PM Modi … Read more