Youtube: వార్తా సంస్థల కోసం కొత్త ఏఐ ఫీచర్లు.. జర్నలిస్టులకు రక్షణ ఎలా..?
14వ న్యూస్ వర్కింగ్ గ్రూప్ కార్యక్రమంలో భాగంగా వార్తా సంస్థల కోసం ప్రత్యేకమైన డిజిటల్ జర్నలిజం సాధనాలను యూట్యూబ్ ప్రకటించింది. కంటెంట్ ఉత్పత్తిని సులభతరం చేయడంతో పాటు, వార్తా సంస్థలు తమ సబ్స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్లు తోడ్పడతాయి. ముఖ్యంగా వార్తా కథనాల విశ్లేషణ, ప్యాకేజింగ్ మరియు భద్రతపై ఈ వేదిక ప్రధానంగా దృష్టి సారించింది. Youtube launches news AI tools యూట్యూబ్ స్టూడియో విభాగంలో ఏఐ ఆధారిత ‘ఇన్సైట్స్’ మరియు … Read more