Yellamma: నితిన్ “ఎల్డమ్మ” ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారు? అసలు కారణాలు ఇవే!!
Yellamma:ప్రముఖ నటుడు మరియు రచయిత హర్షవర్ధన్, హీరో నితిన్‌తో తనకున్న అనుబంధం మరియు గతంలో జరిగిన ఒక చిన్న అపార్థం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “గుండె జారి గల్లంతయ్యిందే” సినిమా ఆడియో ఫంక్షన్ (Audio Function) సమయంలో తన పేరు స్టేజ్ మీద పిలవలేదని ఆయన కొంతకాలం అలిగారు. ఆ సమయంలో వేదికపైకి మరొక నటుడు హర్షవర్ధన్ రానే వెళ్లడంతో, తనను ఎవరూ గుర్తించడం లేదని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. Harshavardhan Interview On Social … Read more