P Chidambaram: ‘Dimagi Naxal’ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్

Narendra Modi

కాంగ్రెస్ సీనియర్ నేత P Chidambaram చేసిన ‘డిమాగి నక్సల్’ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన చేసిన ఈ కామెంట్స్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.