Divorce Cases

Kajal Aggarwal

Kajal Aggarwal: విడాకులపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియానే కారణమా?

Kajal Aggarwal విడాకుల పెరుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసహనం, సోషల్ మీడియా అతి వాడకం కూడా కారణమంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.