Divya Pillai mangalavaaram movie

Actress shocking comments

Actress: 80 కేజీల హీరో మీద పడుకొని.. వద్దన్నా వినలేదు.. నటి షాకింగ్ కామెంట్స్.!

Actress: ఇంటిమేట్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు తీసేటప్పుడు కొంతమంది హీరోయిన్లు బయటికి నవ్వుతూ కనిపించినప్పటికీ లోలోపలే ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి బాధనే అనిపించిందట ఓనటి కూడా. ఆమె ఎవరయ్యా అంటే దివ్య పిళ్ళై.. ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాల్లో ఎక్కువైపోతున్నాయి. అయితే ఇలాంటి కంటెంట్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను…