KA Paul: సోమవారం లోపు శాంతి చర్చలు ముగియాలి.. ట్రంప్‌ కు కేఏ పాల్ సంచలన హెచ్చరిక!!

KA Paul Meets Trump In Miami

KA Paul: ప్రముఖ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ ప్రస్తుతం అమెరికాలోని మయామీలో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి చర్చల్లో (Peace Talks) ఎంతో బిజీగా ఉన్నారు. ఈ యుద్ధం వెనుక కేవలం దేశాల ప్రయోజనాలు మాత్రమే కాకుండా, కొందరు వ్యక్తుల స్వార్థం మరియు విదేశీ నిధుల ప్రభావం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరియు ఇతర ప్రపంచ దేశాల ప్రతినిధులతో ఆయన ఈ సమావేశంలో (Conference) పాల్గొంటున్నట్లు … Read more