Dragon movie glimpse

Dragon Movie Glimpse Attach Peddi Prints

Dragon: ‘పెద్ది’ థియేటర్లలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా థియేట్రికల్…