Dreams

Do dreams that come in the early morning come true

Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా..నిజం ఏంటంటే ?

Dreams: చాలామందికి పడుకున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్న సమయంలో ఉదయం సమయంలో రాత్రి సమయాలలో చాలా సందర్భాలలో పడుకున్నప్పుడు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వచ్చిన కలలు నిజము అవుతాయని నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది కలలు నిజం కావు అని కొట్టి పారేస్తారు. అయితే కలలు నిజం అవుతాయా…