Drishyam 3 updates

Why Drishyam 3 Lacks Telugu Buzz

Drishyam 3: సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘దృశ్యం3’ కి కరువైన ప్రమోషన్స్!!

Drishyam 3:భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిన ‘దృశ్యం’ సిరీస్ నుండి రాబోతున్న మూడో భాగం ‘Drishyam 3’ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) పుట్టినరోజు సందర్భంగా మే 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళ,…