
Suman: ఆ హీరో తో ఎలాంటి విభేదాలు లేవు.. గొడవల పుకార్లకు సుమన్ఎండ్ కార్డ్!!
Suman: సీనియర్ హీరో సుమన్ మరియు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ కలిగిన రాజశేఖర్‌ల మధ్య ఉన్న విభేదాల పుకార్లు చాలా కాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ వాయిస్ వల్లే పాత్రలకు మరింత బలం వచ్చిందని చాలామంది భావిస్తారు. అయితే, ఈ ముగ్గురి మధ్య డబ్బింగ్ వివాదం…
