dulquer salman

Fans insulted Rana while drunk

Rana: మద్యం మత్తులో రానా.. స్టేజ్ పైన ఎలా.. లైవ్ లో ఆడేసుకున్న అభిమానులు.!

Rana: సినిమా ఈవెంట్లకు సంబంధించిన వేదికల మీద సినీ నటీనటులు చాలా జాగ్రత్తగా ఉంటారు.ఏ చిన్న తప్పు చేసిన సరే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఏకిపారేస్తూ ఉంటారు. అందుకే ఒక్కసారి స్టేజి ఎక్కారంటే చాలు మళ్ళీ దిగే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా నటుడు రానా…