
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..అసలు నిజాలు ఇవే ?
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే. దీనిపై కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం…
