DVV Entertainments movies

Nani Sujeeth Movie Shooting Delayed Updates

Nani Sujeeth: నాని సినిమా ను పక్కన పెట్టిన సుజిత్.. కొత్త సినిమా స్క్రిప్ట్ పై వర్క్!!

Nani Sujeeth:టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. పవన్ కళ్యాణ్‌తో ఆయన తెరకెక్కించిన ‘OG’ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని (Nani) – సుజీత్ కాంబినేషన్‌లో ఓ భారీ…