Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్ర‌మాదామా…ఇవి తెలుసుకోండి?

Sprouts: మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది వీటిని నానబెట్టుకుని తింటారు మరి కొంతమంది ఉడికించుకొని తింటారు. అయితే మొలకలు ఏ విధంగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మొలకలలో విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే మొలకలు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మొలకలను కొంతమంది ఉదయం పూట తింటుంటే మరి కొంతమంది స్నాక్స్ రూపంలో సాయంత్రం మొలకలను తింటూ … Read more