Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయురాలు.. చంద్రబాబు, పవన్ సంతాపం?

State Election

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.