voter list: ఆగస్టు 17న తెలంగాణ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

draft-voter-list-release-details

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకునేందుకు, తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

Electoral Roll: మాజీ మంత్రి ఓటు గల్లంతు – సర్ అని ఎలా పిలవాలి?

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు... ఇప్పుడెలా 'సర్'?

Andhra Pradesh: Former minister Dr. Shanakkayala Arunakumari discovered her name missing from Guntur’s voter list, sparking concerns ahead of the July 14 deadline for special voter list revision. She filed a written complaint. The incident has gone viral, raising questions about common voters’ plight.