SUV Market: SUV లైనప్‌లకు భారీ మార్పులు.. 2026 నాటికి భారీ గా పెరగనున్న మిడ్‌సైజ్ SUV మార్కెట్!!
SUV Market: ప్రస్తుతం భారతీయ మిడ్‌సైజ్ SUV (Midsize SUV) మార్కెట్లో పోటీ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడల్స్ (Models) అమ్మకాలలో అగ్రగాములుగా నిలుస్తున్నాయి. వీటికి తోడు త్వరలో టాటా సియెర్రా, రెనో డస్టర్ నెక్ట్స్ జెన్ (Next Gen), నిస్సాన్ టెక్టన్ వంటి కొత్త కార్లు మార్కెట్లోకి రావడంతో, రాబోయే రోజుల్లో ఈ పోటీ (Competition) మరింత తీవ్రమవనుంది. ముఖ్యంగా 2026-27 మధ్య కాలంలో … Read more