ANDHRAPRADESH : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు షాక్.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు వారు అన‌ర్హులే..!

out soursing

ANDHRAPRADESH : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. ఔట్ సోర్సిగ్ ఉద్యోగుల గురించి ఇవాళ ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిపారు. ఈ చ‌ర్చ‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ర్తించవ‌ని తేల్చారు. ఈ సంద‌ర్భంగా ఏపీ మంత్రిడోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ర్తించ‌వ‌ని.. ఇది ఇంత‌కు ముందు నుంచే వ‌స్తున్న‌ద‌ని చెప్పారు. ANDHRAPRADESH SHOCK FOR OUT SOURCING EMPLOYEES THEY AR INELIGIBLE … Read more