E20 petrol: తక్కువ మైలేజీకి కారణం ఇదేనని స్పష్టం చేసిన కేంద్రం
E20 petrol వల్లనే మైలేజీ తగ్గుతుందని వస్తున్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. వాహనాల నిర్వహణ, ట్రాఫిక్ కూడా కారణమని స్పష్టం చేసింది.